స్పందన
సింధువైనా బిందువుతో మొదలైనట్లు
అనంత జ్ఞాన సాగరమంతా
చిన్న స్పందన నుండే ..........
*********
నాగరికత
కట్టింది విప్పేసి చరిత్రని
నాగరికతగా మలచింది
ఆమె.
********
భావాలు
పనికిరాని విత్తులు పైకి తేలుతుంటే
పనికిరాని భావాలెందుకు
అంత లోతుగా నాటుకుంటాయి
మనసుల్లో.
********
పబ్బులు
రాతిరికి చీకటికి మధ్య సంబంధాన్ని
వెక్కిరిస్తున్నాయి
ఆ పబ్బుల్లో దీపాలు.
********
మృత్యువు
మన వైపుకు దారి చేసుకుంటూ
వచ్చే గమ్యమే
మృత్యువు .
********
పనికిరాని విత్తులు పైకి తేలుతుంటే
ReplyDeleteపనికిరాని భావాలెందుకు
అంత లోతుగా నాటుకుంటాయి
మనసుల్లో.
chaalaa bhagunnai,
keep writing.
thank you very much.
Deleteఎప్పటిలాగానే మీ style లో చాలా బాగారాసారు...
ReplyDeletesai garu thank you very much
Deleteనాగరికత బాగుంది :)
ReplyDeletephani garu welcome to my blog and thank you very much
Deleteమీ "భావాలు"
ReplyDeleteబాగున్నాయి...
@శ్రీ
నా భావాలను అర్ధం చేసుకున్న మీ భావాలకు ధన్యవాదాలు
Deleteస్పందన,భావాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి.
ReplyDeleteరవి శేఖర్ గారు నా భావాలు మీరు అర్ధం చేసుకున్నందుకు మీ స్పందనకు ధన్యవాదాలు
ReplyDelete