Saturday, October 13, 2012

పల్లె చెరువు

పల్లె చెరువు 
తెల్లారకనే బుడ్డోళ్ళ ఆటలు 
ఎలుగెక్కాక ఆడోళ్ళ ఊసులు 
సందేలకు గెలుపు రాయుళ్ళ సాగనంపులు 
యెన్నెలేళకు పడుచు జంటల ప్రేమాయణాలతో 
నాడు విశ్రాంతి ఎరుగని ఆ పల్లెచెరువు 
నేడు ఎవరూ లేని అనాధలా.........
********

2 comments:

  1. పల్లె ఎంతగా మారిపోయిందో మాకు బాగా తెలుసు మేము ఆడిన ఆటలు ఇప్పుడు అసలు లేవండి.మీరన్నట్లు మా వైపు అసలు చెరువుల్లో నీరే కరవు.మంచి కవిత.

    ReplyDelete