పెరుగుతూ ...
పెరుగుతూ మనిషే కాదు!
ఊరు కూడా ఈ మధ్యన
ఆ వల్లకాటినే చేరుతోంది.
******
గుభాళింపు
ప్రతీ మనిషి పీల్చే గాలిలో
క్వార్టర్ వంతైనా! మద్యం వాసన ఉండేలా
గుభాళిస్తున్నాయి మనగవర్నమెంట్లు.
*******
పసిడి వైభోగం
ఆ! తాళి బొట్టుకైనా
ఇంకెన్నాళ్ళు లేవోయ్
ఈ పసిడి వైభోగం.
*****
తమల పాకు
ఊరంత విస్తరేసి ఆ కొండ చేసిన
అందాల విందారగించి వచ్చిన నా మనసుకు
పున్నమి వెన్నెల తళుకుమంటున్న ప్రతి ఆకు!
తమలపాకే.
******
ఊరంత విస్తరేసి ఆ కొండ చేసిన
ReplyDeleteఅందాల విందారగించి వచ్చిన నా మనసుకు
పున్నమి వెన్నెల తళుకుమంటున్న ప్రతి ఆకు!
తమలపాకే.....భలేగా నచ్చింది
Ramesh chaalaa chaalaa baagundi....
ReplyDeletemee taapaalanni chaalaa beautifulgaa unnayi:-):-):-)
welcome to my blog and thank you
Deletevery very nice.
ReplyDeletewelcome to my blog and thank you
Delete