మినీ కవితలు
నీ పరిచయం, ఏమి మిగిల్చింది నాకు?
నాలో లేని నన్ను తప్ప!
నీ అజ్ఞాతం ఏమి మిగిల్చింది నాకు?
నీకై వెతికే నన్నుతప్ప!
************
ప్రకృతికి, నా ప్రేయసికి
ఒకటే పోలిక.
ఆస్వాదించే మనసుతో నేనుంటే
అంతులేని అనుభూతులతో వారుంటారు
**************
పువ్వు మొగ్గవుతుంది
రేపయినా నా చెలి సిగలో
నవ్వొచ్చని
************
This comment has been removed by a blog administrator.
ReplyDelete