మట్టి
మట్టి!
గుప్పెట్లో నలిగితే జీవితం
గుప్పెట్లోంచి రాలితే ....,
******
రెండంటే రెండే గుప్పెళ్ళతో
నీ జీవిత పరిణామానికి
భాష్యం చెప్పగలదీ మట్టి.
భాష్యం చెప్పగలదీ మట్టి.
*******
వేగం
వేగంగా అలంకరించుకుంటున్న
మనసు నుండి జారిపోయిన ఆభరణాలే
అనురాగాలు, ఆప్యాయతలు.
*******
జీవితం
శోకం పండించిన నవ్వుల పంటను
ఆ శోకం సాక్షిగానే తుంచేయడమే
జీవితమంటే.
*****
మొగ్గ
మొగ్గల పై
తుమ్మెదే వాలదే
మరి ఈ మనుషులెందుకో.........?
******
nice...:)
ReplyDeletethank you seetha garu
Deletenice. keep writing.
ReplyDeletethankyou.
Delete