మెరుపు దారం
ఎన్ని పూలు
నేలరాలాయో చూడు
ఆ మెరుపు దారం తెగగానే .
********
నిగ్రహం
ఆచ్చాదనలను, ఆభరణాలను వదిలేసి
నిగ్రహాలు, గౌరవాలు
కావాలంటున్నాయా అందాలు.
********
కవితాకపోతం
భావాలను రెక్కలుగా సాచి
ఎగురుతూ వచ్చి
మీ గుండెలపై వాలుతుంది
నా కవితాకపోతం.
*******
హృదయపాన్పు
నే తలచిన రీతిన వచ్చి
నీవెంత అలసితివోనని నాదు విరహాన,
సంగమాన నీ మేనుకు
పాన్పుగా పరతు నాదు హృదయాన్ని.
*********
annee baagunnaayi merupu daaram, nigraham indaa bavunnai ramesh garu
ReplyDeletethank you veena garu
Deleteమెరుపు దారం తెగి రాలినపూలు
ReplyDeleteమీ భావాల పదజాల ముత్యాలు
రెండూ మదినిదోచే గుళికలు..
dhanyavaadaalu padmarpita garu
Deleteబాగున్నాయ్ మీ కవితాకపోతాలు, రమేష్ గారు.
ReplyDeletebhaskar garu dhanyavaadaalu
Delete