skvramesh
Tuesday, April 17, 2012
ఆమె
ఆమె ఓ వెన్నెల రాత్రి
వెన్నెల అభినేత్రి
ఆమె ఓ సౌందర్యం
ప్రణయ మాధుర్యం
ఆమె ఓ స్వాప్నిక
నా జీవన జ్ఞాపిక
ఆమె నాకై వేచిన అభిసారిక
నన్నూరించే రసమయ గీతిక
ఆమె ఓ మలయపవన వీచిక
నా విరహ జ్వాలల సంచిక
ఆమె నా నందనం
ఆమె నా నినాదం
ఆమె నా ప్రస్థానం
ఆమె నా గమ్యం.
1 comment:
రవిశేఖర్ హృ(మ)ది లో
April 18, 2012 at 3:36 AM
కవిత బాగుందండి.కాని అచ్చు తప్పులు సవరించండి.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
కవిత బాగుందండి.కాని అచ్చు తప్పులు సవరించండి.
ReplyDelete