Monday, April 2, 2012

ఫాషన్

దుస్తుల అవరోహణే
నాగరికత ఆరోహణనుకుంటున్నారు
అతివలెందరో ఇప్పుడు.
      ********
ఫాషనబ్బి
గుట్టు దాచాలేనిదైనదా
గుడ్డ.
      ********
మతి తప్పిన దుస్తులు
గతి తప్పిన అడుగులు
అంతేనోయ్ ఫాషన్ అంటే.
     *********
     

1 comment:

  1. దుస్తుల అవరోహణే
    నాగరికత ఆరోహణనుకుంటున్నారు
    అతివలెందరో ఇప్పుడు భలే చెప్పారు!

    ReplyDelete