skvramesh
Friday, April 6, 2012
మనసు
ఊహకు కన్నతల్లి
స్వప్నానికి సవతితల్లి
నా మనసు.
*******
పాలు మరిగి
ఆ చిగురు వెచ్చగా
నా పెదవుల చిరునవ్వు
పూయించే.
*******
ఆకాశానికి పూలజడ
పట్టుకెళ్తున్నాయి
ఆ ఎగిరే కొంగల గుంపులు
అదిగో అలా......
*******
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment