Sunday, January 1, 2012

PALLE

మెరిసి పడే వెన్నెలకు
మిడిసి పడడం
నేర్పిందా పల్లె చెరువు
       ******
పలకరింపుల్లో లోతు తెలియాలంటే
ఆ పంట చేలో అన్నా దిగు
లేదా ఆ పల్లె చెరువులో అన్నా
అంతే గాని ఈ నేల దానిమీదున్నోళ్ళ లో
ఏముంది
               *********
మువ్వల పాటకు
గాజుల ఆటకు
దూరమై కూచుందా పల్లె

           *********


No comments:

Post a Comment