మత్తులో పడి
తమను తామే మర్చిపోయే
భవిష్య నిర్దేశకులు
నేటి యువత.
*****
బాట వెంట
నాటి సత్రాలను మించి
నేడు మద్యాలయాలు వెలుస్తుంటే
దేశం మత్తెక్కి పోతోంది.
*******
తన కాళ్ళపై తాను
నిలబడటమెలానో నేర్పిందని
ఈ నేలనే విదిచిపోదా మొక్క
మరి నీవెందుకలా?
********
తమను తామే మర్చిపోయే
భవిష్య నిర్దేశకులు
నేటి యువత.
*****
బాట వెంట
నాటి సత్రాలను మించి
నేడు మద్యాలయాలు వెలుస్తుంటే
దేశం మత్తెక్కి పోతోంది.
*******
తన కాళ్ళపై తాను
నిలబడటమెలానో నేర్పిందని
ఈ నేలనే విదిచిపోదా మొక్క
మరి నీవెందుకలా?
********
No comments:
Post a Comment